Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సోమవారం నుండి రైతులకు అందుబాటులో ఏరువులు

Digital Kasipet:-
జులై 5 సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యక్రమంలో రైతులకు ఎరువులు అమ్మడం జరుగుతుందని పిఏసిఎస్ చైర్మన్ బడావత్ నీల రాంచందర్ తెలిపారు. ఎరువులు అవసరం ఉన్న రైతులు ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు పట్టా పాసుబుక్ జిరాక్స్ తీసుకురావాలని, కౌలు రైతులు కౌలు పత్రం కూడా తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు. రైతులు తప్పనిసరిగా నగదు రూపంలో కాకుండా ఆన్లైన్ రూపంలోనే చెల్లించాలని సూచించారు.

ఏరువుల ధరలు:-
యూరియా:- రూ.266/-
20:20:- రూ.920/-
డి.ఎ.పి:- రూ.1170/-

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App