Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

విద్యుత్ సరఫరాకు అంతరాయం

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ మరియు మద్దిమాడా గ్రామాలలో సోమవారం ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని కాసిపేట మండల ఎఈ లక్ష్మణ్ తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా విద్యుత్ స్థంభాల పనులు జరుగుతున్నందున విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి ఉంటుందని అన్నారు. దేవపూర్ మరియు మద్దిమాడ గ్రామాల విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App