Digital Kasipet:-
వర్షాలు, వాహనాల రద్దీ కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడి తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సోమగూడెం X రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడగా ప్రయాణికులకు ఇబ్బంది గా మారాయి. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కాసిపేట కానిస్టేబుల్ రాజేందర్ గుంతలను పుడ్చారు.