Digital Kasipet:-
మండలంలోని సోమగూడెం ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మహేష్ తన నిజాయతిని చాటుకున్నారు. తనకు మొబైల్ దొరకగా దానిని కాసిపేట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు సంబంధిత వ్యక్తి ఉత్తరప్రదేశ్ లారీ డ్రైవర్ అన్గాత్ యాదవ్ ని పిలిచి ఆటో డ్రైవర్ పాపిరెడ్డి చేతులమీదుగా మొబైల్ అందజేశారు.