Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట 108 అంబులెన్సు తనిఖీ

Digital Kasipet:-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ విజయ్ కుమార్ మరియు ఈఏంఈ కొండల్ రావు శుక్రవారం కాసిపేట లోని 108 అంబులెన్సు ని తనిఖీ చేశారు. స్థానిక పీహెచ్సీలో గల 108 అంబులెన్సు వాహన పరికరాలను, రికార్డ్ లను వారు పరిశీలంచారు. ఈసందర్బంగా 108 సిబ్బంది ని, అతని సేవలకు అభినందించారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App