Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కేటీఆర్ పుట్టినరోజు సందర్బంగా ముక్కోటి వృక్షాఅర్చనా కార్యక్రమం

Digital Kasipet:-
కాసిపేట మండలంలో తెరాస వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముక్కోటి వృక్షాఅర్చనా కార్యక్రమంలో భాగంగా కాసిపేట మండలంలోని అన్ని గ్రామాలలో తెరాస నాయకులు మొక్కలను నాటారు. ముత్యంపల్లి, గుండ్లపాడు, దేవాపూర్, మద్దిమడ గ్రామ పంచాయతీలలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, పాల్గొని మొక్కలను నాటారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App