Digital Kasipet:-
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యంపల్లిలో శనివారం కరోనా ఆంక్షలు ఉల్లంగన (మాస్కులు ధరించని) కేసులు 20 నమోదు అయ్యాయని కాసిపేట ఎస్ఐ నరేష్ తెలిపారు. గ్రామంలో కరోనా కేసులు ఎక్కువ నమోదు అవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులను తప్పనిసరిగా ధరించాలని సూచించారు.