Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

Digital Kasipet:-  కాసిపేట మండలంలోని తాటిగుడా గ్రామంలో గురువారం గనవేని సౌందర్య రూ.52,000/- మరియు మడవి రాజేష్ రూ.20,000/- ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF చెక్కులను సర్పంచ్ శ్రీ ముత్యాల స్వప్న అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చెక్కులను మంజూరు చేయించిన బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య మరియు తెరాస మండల అధ్యక్షులు బొల్లు రమణ రెడ్డి కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజయ్య, ఉప సర్పంచ్ తమ్మినిడి శ్యామ్ శేఖర్ , కొండాపూర్ రైతు సంఘం అధ్యక్షులు పోడేటి రాజా గౌడ్ మరియు తెరాస నాయకులు ముత్యాల రాజయ్య , బందెల ప్రేమ్ కుమార్ , మడవి తిరుపతి , మడవి రమేష్ , మడవి రవి , లబ్దిదారులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App