Digital Kasipet:-
కాసిపేట మండలంలోని చిన్న ధర్మారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ SK షరీఫ్ నిజాయతి చాటుకున్నాడు. ఒక ప్యాసింజర్ ఆటోలో లాప్ టాప్ బ్యాగ్ మర్చిపోగా కాసిపేట పోలీస్ స్టేషన్ కి వెళ్లి అప్పగించారు. పోలీసులు సదరు వ్యక్తిని పిలిసి అతని బ్యాగ్, లాప్ టాప్ అప్పగించారు.