Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రతి కుటుంబానికి 6 మొక్కలు పంపిణి

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని  పెద్దనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలని లో సోమవారం పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబానికి 6 మొక్కలు చొప్పున  పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ ప్రతి కుటుంబం కచ్చితంగా మొక్కలను కాపాడుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోమని మైసక్క , వార్డు సభ్యులు పంబాల తిరుపతి,బన్న ఇందుమతి, కొత్త రమేష్, బొల్లపల్లి కొమురక్క, పంచాయతీ కార్యదర్శి కె నాగరాజు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App