Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు

Digital Kasipet:-
కాసిపేట మండలంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కరోనా నిబంధనలు అనుసరించి నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలలో, పార్టీ కార్యాలయాలలో జాతీయ జండాను ఆవిష్కరించి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకున్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App