TS Education:-
TS PGECET దరఖాస్తు చివరితేది జూన్ 18న ముగిసిపోగా తాజాగా జూన్ 26 కి పొడగించారు. పాలిసెట్ దరఖాస్తు గడువు 19తో ముగిసిపోగా రూ.100 Late Fee తో జూన్ 20, 300 Late Fee తో జూన్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. TS EDCET జూన్ 22, TS ICET జూన్ 23, TS EAMCET, TS ECET జూన్ 24, TS LAWCET, PG LAWCET జూన్ 25, TS PGECET జూన్ 26, TS PECET జూన్ 30 వ తేది వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సింగరేణి Apprenticeship దరఖాస్తు చివరి తేది జూన్ 29.
-Shiva Internet Kasipet
Cell:- 7075675552