Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మోడల్ స్కూల్ దరఖాస్తు చివరి తేది పొడగింపు

Digital Kasipet:-
తెలంగాణ మోడల్ స్కూల్ లో 6వ తరగతి మరియు 7 -10 వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదిని జూన్ 30 కి పొడగించారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరడానికి అడ్మిన్లకోసం జులై 5వ తేది చివరి తేది అని కాసిపేట తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగమల్లయ్య తెలిపారు.

Shiva Internet Kasipet

-7075675552

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App