Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

7 వాహనాలు సిజ్, 21 వాహనాలపై కేసులు నమోదు

Digital Shiva:- 
కాసిపేట మండలంలోని సోమగూడెం ప్రధాన రహదారి పై పోలీస్ అధికారులు వాహనాలను తనిఖీ చేసి పలు వాహనాలను సిజ్ చేశారు. మంచిర్యాల ఏసీపీ, మందమర్రి సిఐ మరియు కాసిపేట పోలీసులు శుక్రవారం వాహనాలను తనిఖీ చేశారు. 7 వాహనాలను సిజ్ చేయగా 21 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు కాసిపేట ఎస్ఐ నరేష్ తెలిపారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App