Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కరోనా తో వ్యక్తి మృతి

Digital Kasipet:- 
ముత్యంపల్లి గ్రామంలో నివసిస్తున్న మిర్యాలకర్ మధుకర్ అనే వ్యక్తి కి కొన్ని రోజులుగా కరోనా తో బాధపడుతున్నారు. సోమవారం వ్యాధి తీవ్రత ఎక్కువగా అవ్వడం తో మరణించారు. కరోనా వచ్చిన వ్యక్తి దానసంస్కరణలను ముత్యంపల్లి లోని మృతుని భూమిలో చేశారు. ఉపసర్పంచ్  బోయిని తిరుపతి దగ్గరుండి జేసీబీ తో మట్టిని తవ్వించి, తగు జాగ్రత్త లు తీస్కొని దానసంస్కరణాలను చేశారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App