Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాన్సర్ బాధితురాలికి ఆర్థిక సహాయం

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని, దేవాపుర్ (నాయకపుగుడా) గ్రామంనికి చెందిన గుండం ఎల్లక్క గత సంవత్సరం నుండి క్యాన్సర్ తో బాధపడుతుందని తెలుసుకొని ఆదివాసీ నాయక పోడు సేవా సంఘం దేవాపూర్ గ్రామ కమిటీ సభ్యులు, మరియు గ్రామస్తులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.  కార్యక్రమంలో ఆదివాసీ నాయక పోడు సేవా సంఘం రాష్ట్ర కోశాధికారి కొమ్ముల బాపు, ఆదివాసీ నాయక పోడు సేవా సంఘం కాసి పేట మండల అధ్యక్షులు బద్ది శ్రీనివాస్, దేవాపూర్ గ్రామ కమిటీ కోశాధికారి కలవేని శ్రావణ్, మండల కార్యదర్శి బద్ధి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి రోడ్డ అనిల్, గ్రామ మహిళ కార్యదర్శి మేశిన్నేని అనసూర్యా, రోడ్డ లచ్చులు, బైర్నేని సునీత, రోడ్డ రాజేశ్వరి పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App