Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, ఉపాధి

Digital Kasipet:- 
గ్రామీణ ప్రాంతంలోని Sc మరియు మైనారిటీ యువతీ యువకులుకు  DRDA-EGMM-Synchroserve వారి ఆధ్వర్యంలో DDU-GKY సహకారంతో హోటల్ మేనేజ్మెంట్ మరియు అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ (GST విత్ టాలీ) కోర్సు లలో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించానున్నారు. శిక్షణ సమయంలో  వసతి మరియు భోజన సదుపాయాన్ని కల్పించానున్నారు. 10వ తరగతి పాస్ అయి, 18 సం నిండి ఉన్నవారు అర్హులు. జులై 1వ నుండి బ్యాచ్ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలకోసం 8008438315 నెంబర్ కు సంప్రదించండి.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App