Digital Kasipet:- కాసిపేట మండలంలోని మారుమూల గ్రామమైన నాయకపుగూడా గ్రామంలో ఆదివారం బాల్యవివాహం జరిగింది. మారుమూల గ్రామం కావడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని అధికారులకు విషయం తెలిసిన మౌనంగా ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు.