Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన బెల్లంపల్లి ఏడిఏ

Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ఫర్టిలైజర్ దుకాణాలను గురువారం బెల్లంపల్లి ఏడిఏ సురేఖ తనిఖీ చేశారు. విత్తనాలను పరిశీలించి వాటి నాణ్యత కోసం ల్యాబ్ కి పంపించారు. గుర్వాపూర్ రైతులకు వంద శాతం సబ్సిడీపై కంది మిని కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో వందన, ఏఈవో శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App