Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవనం ప్రారంభం

Digital Kasipet:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన భవన సముదాయాలను జిల్లా కలెక్టర్ భారతీ హోళీకెరీ, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రూపాయలు ఒక కోటి నిధులతో నూతన భవనాన్ని మంజూరు చేసి నిర్మించారు. ఈ భవనాన్ని బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రెబ్బన కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీ, జడ్పీటీసీ చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్, మండల TRS పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App