Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు సిజ్

Digital Kasipet:-
మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సిజ్ చేసినట్లు కాసిపేట ఎస్ఐ నరేష్ తెలిపారు. గోండు గూడెం లో ఇసుకను తరలిస్తుండగా రెండు ట్రాక్టర్లను పట్టుకున్నామని, మరొక ట్రాక్టర్ పరారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. మూడు ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App