Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

తెలంగాణాలో రేపటినుండి లాక్ డౌన్

Digital Kasipet:-
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని కేబినెట్ నిర్ణయించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అవకాశమిచ్చారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల తర్వాత నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలు కానుంది. ఈ సమయంలో దాదాపు అన్ని కార్యకలాపాలకు నిలిచిపోనున్నాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App