Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

17 వాహనాలు సిజ్... వాహనదారులపై కేసులు నమోదు

Digital Kasipet:-
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఒక్కరోజే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంగించిన 17 వాహనదారులపై కేసులు u నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేసినట్లు కాసిపేట ఎస్ఐ నరేష్ పేర్కొన్నారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి మొత్తం 395 లాక్ డౌన్ వయోలేషన్ కేసులు రిజిస్టర్ అయ్యాయని, ప్రజలు లాక్ డౌన్ సమయంలో అవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు. లాక్ డౌన్ వెసులుబాటు కల్పించిన సమయాల్లోనే అవసరమైన పనులు చెసుకోవాలని నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App