Digital Kasipet:-
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం గ్రామంలో మంగళవారం కాసిపేట ఎస్ఐ నరేష్ బెల్ట్ షాపులపై రైడింగ్ జరిపి రూ.6,440 విలువ గల మద్యాన్ని సీజ్ చేశారు. అక్రమంగా మద్యాన్ని వికయిస్తున్న కళ్యాణ్ (20), మల్లారెడ్డి (65) ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.