Digital Kasipet:-
లాక్ డౌన్ సమయంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంట్లోనే ఉండాలని కాసిపేట ఎస్ఐ నరేష్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంగించినవారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. లాక్ డౌన్ ఆంక్షలు పాటించనివారిపై ఇప్పటివరకు 68 కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.