Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట నూతన ఎస్ఐ గా నరేష్

Digital Kasipet:-
రామగుండం కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ఐ లను బదిలీ చేస్తూ గురువారం కమీషనర్ ఆదేశాలను జారీ చేశారు. కాసిపేట ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న రాములు ముతారం పోలీస్ స్టేషన్ కి బదిలీ అవ్వగా అతని స్థానంలో నరేష్ రానున్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App