Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన నరేష్

Digital Kasipet:-
రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు కాసిపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా కె.నరేష్ బదిలీ పై వచ్చిన విషయం తెలిసిందే. ఆయన శుక్రవారం కాసిపేట ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానంలో గతంలో కాసిపేట ఎస్ఐ గా విధులు నిర్వహించిన రాములు ముతారం పోలీస్ స్టేషన్ కి బదిలీ అయ్యారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App