Digital Kasipet:-
కాసిపేట మండలంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించానున్నారు. పాత భవనం శిధిలావస్థకు రావడంతో నూతన భవనం నిర్మించాలని స్థానిక ప్రజలు, నాయకులు పలుమార్లు ఆందోళన చేశారు. కోటి రూపాయల వ్యయంతో ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది.