Digital Kasipet:-
కాసిపేట మండలం మల్కపల్లి గ్రామంలో ఉన్న వరి కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారులు పరిశీలించారు. వడ్లు 17 శాతం తేమ రాగానే రైతులు కూపన్ కోసం ఏఈవో వచ్చి వరి కొనుగోలు కేంద్రానికి రావాలని తెలిపారు. రాబోయే వర్షాకాలంలో పత్తి రైతులు పత్తి విత్తనాలను లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే బిల్లు తీసుకొని కానాలన్నారు. కార్యక్రమంలో ఏవో వందన, కాసిపేట పిఏసిఎస్ సీఈఓ రాజశేఖర్, PPC సెంటర్ ఇంచార్జి కుమార స్వామి పాల్గొన్నారు.