Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట నూతన ఎస్ఐ ని కలిసిన కాంగ్రెస్ యూత్ నాయకులు

Digital Kasipet:- 
కాసిపేట పోలీస్ స్టేషన్ కి నూతనంగా నియామకమైన ఎస్ఐ నరేష్ ని మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్బంగా ఆయనకు మొక్క ని బహూకరించారు. ఈ కార్యక్రమం లో దుగుట భార్గవ్, రత్నం రాజేష్ ఖన్నా, గొనె రాజన్న, కోట వివేక్, ముడిమడుగుల హనువర్మ, బోర్లకుంట రాజు పాల్గొన్నవారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App