Digital Kasipet:-
కాసిపేట మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మండలంలోని ముత్యంపల్లి మైదానంలో నిర్వహిస్తున్న దుర్గం రాజాం మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లను వాయిదా వేసినట్లు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు. పది రోజుల తర్వాత పరిస్థితి అదుపులో వస్తే మ్యాచ్లను నిర్వహించనున్నారు.