Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ఏప్రిల్ 15 నుండి దరఖాస్తుల స్వీకరణ

Digital Kasipet:- 
తెలంగాణ మోడల్ స్కూల్ లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయినట్లు కాసిపేట మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నాగమల్లయ్య తెలిపారు. అలాగే 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సిట్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 6వ తరగతి కోసం ఏప్రిల్ 15 నుండి, 7 - 10 వ తరగతి కోసం ఏప్రిల్ 20 నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App