Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ధర్మారావుపెట గ్రామంలో మంగళవారం రఘుపతి రావు ట్రస్ట్ అద్వర్యం లో సోడియం హై పో క్లోరైడ్ ద్రావణన్ని పిచికారీ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్ధం తిరుపతి, ఎంపీటీసీ పర్వతి మల్లేష్, సీనియర్ నాయకులు రాజమౌళి పాల్గొన్నారు.