Digital Kasipet:-
కాసిపేట మండలం సోమగూడెం(కె) గ్రామపంచాయతీ పరిధిలో నీటి సమస్యపై సర్పంచ్ సపాట్ శంకర్ చేసిన ఫిర్యాదుకి స్పందించి RWS DE శుక్రవారం గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలను గుర్తించి, తదుపరి 15 రోజులలో నీటి సమస్య పూర్తిగా లేకుండా చేస్తామని DE హామీ ఇచ్చారు.