Digital kasipet:- మంచిర్యాల జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షునిగా
సపట్ శంకర్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ అందజేశారు. తాను జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక కావడానికి సహకరించిన సర్పంచులకు ధన్యవాదములు తెలిపారు. తనపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తానని, సర్పంచుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారు.