Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట ఎస్ఐ గా బేతి రాములు నియామకం

Digital Kasipet:-
కాసిపేట ఎస్ఐ గా బేతి రాములు నియామకం అయ్యారు. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా పని చేసిన ఆయను కొన్ని రోజుల క్రితం రామగుండం హెడ్ క్వార్టర్ కి అటాచ్ చేశారు. తాజాగా శనివారం మళ్ళీ కాసిపేట ఎస్ఐ గా తిరిగి బాధ్యతలు స్వీకరించరు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App