Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రేపటి బంద్ నేపథ్యంలో కాసిపేట పోలీసుల విస్తృత తనిఖీలు

Digital Kasipet:- 
సోమవారం మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా భారత బందుకు పిలుపునివ్వడంతో కాసిపెట మండలంలోని కోమటిచేను, బుగ్గగుడెం, వరిపెట్ తదితర ప్రాంతాలలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించి గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాసిపెట SI రాములు మాట్లాడుతూ ప్రజలు ఎవరు అసాంఘిక శక్తులకు సహకరించవద్దని , ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించిన, లేదా సమాచారం ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా కొరారు. కార్యక్రమంలో కాసిపేట ఎస్ఐ రాములు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App