Digital Kasipet:-
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని, నిబంధనలు ఉల్లగించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కాసిపేట ఎస్ఐ రాములు హెచ్చరించారు. రాత్రి 8 గంటలల్లోపు వ్యాపార సముదాయాలను మూసి వేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలని, సనిటైజర్స్ సూచించారు.