Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

విద్యుత్ సరఫరాకు అంతరాయం

Digital Kasipet:-
కాసిపేట మండల పరిధిలోని కొండాపూర్ 

33/11కేవీ లైన్ లో   రేపు శనివారం మరమ్మత్తు పనులు జరగనున్నాయని కాసిపేట ఏ.ఈ లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 11 వరకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App