Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మాస్క్ ధరించకుంటే రూ.1000 జరిమానా

Digital Kasipet:-
మండలంలోని సోమగూడెం(కె) గ్రామంలో గురువారం కాసిపేట మండల ఎంపీడీఓ ఎంఏ అలీం కారోన వైరస్ పై ప్రజలకు పలు సూచనలు అందజేశారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేదంటే రూ.1000 జరిమానా విధిస్తామన్నారు. 45 సoవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో, సర్పంచ్ సపాట్ శంకర్, వార్డ్ సభ్యలు మాల్యాల స్రవంతి, సపాట్ మల్లేష్, ధరవత్ తిరుపతి, గ్రామప్రజలు చిలుముల పొశం, భూక్య విజయ్, ఇస్లావత్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App