Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి కాసిపేట ఆధ్వర్యంలో డాక్టర్ బీ.అర్. అంబేద్కర్ చిత్ర పటానికి పులా మాలలు వేసి జయంతి ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో జాగృతి కాసిపేట మండల అధ్యక్షలు సోదరి సురేష్, జాగృతి అధికార ప్రతినిధి కనక వంశీ కృష్ణ, జాగృతి కో కన్వీనర్ చిక్రం రామ్ దాస్, కాసిపేట జీపీ అధ్యక్షులు దుర్గం శేఖర్, జాగృతి సభ్యులకు, గేడం లక్ష్మణ్, గేడం కిరణ్ కుమార్, రమేష్ పాల్గొన్నారు.