Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కరోనా సెకండ్ వేవ్, అప్రమత్తమంగా ఉండాలి

Digital Kasipet:-
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రబలుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తమంగా ఉండాలని కాసిపేట మండల తహసీల్దార్ భూమేశ్వర్ అన్నారు. ముందు జాగ్రత్త చర్యలుగా మండలంలోని కాసిపేట ప్రభుత్వ ఆసుపత్రి కి 45 యేండ్ల పై వారికీ కరోనా వాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీకాలు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. Cowin.gov.in ద్వారా ఎన్రోల్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. టీకాలు వేయించుకోడానికి వచ్చేవారు, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆయన కోరారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App