Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

45 సంవత్సరాలు పైబడినవారికి కరోనా టీకా

Digital Kasipet:-
కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రబలుతున్న కారణంగా ముందు జాగ్రత్త చర్యలుగా మండలంలోని కాసిపేట ప్రభుత్వ ఆసుపత్రి కి 45 యేండ్ల పై వారికీ కరోనా వాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని వైస్ ఎంపీపీ విక్రమ్ రావు పేర్కొన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టీకాలు వేసుకోవాలని ఆయన సూచించారు. Cowin.Gov.In ద్వారా ఎన్రోల్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. టీకాలు వేయించుకోడానికి వచ్చేవారు, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆయన కోరారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App