Digital Kasipet:-
కాసిపేట MPDO ఆఫీస్ నందు సోమవారం DDU- GKY, Unnathi (egmm) ద్వారా 2018-2019 సంవత్సరంలొ 100 రోజుల పని చేసిన కుటుంబాలలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించుట కొరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. 7th నుండి డిగ్రీ వరకు చదువుకున్న 18 సం,,ల నుండి 30 సం,,ల గల లోపు వయస్సు గల యువతీ యువకులు వారి యొక్క సర్టిఫికెట్స్ ( జిరాక్స్), ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ తీసుకొని ఉదయం 10 గంటలకు కాసిపేట MPDO ఆఫీసులో APO గారి వద్ద సంప్రదించాలని కాసిపేట ఎంపీడీఓ తెలిపారు.