Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

యువ నాయకుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి జన్మదిన వేడుకలు

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి యూత్ ఆధ్వర్యంలో మంగళవారం వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపి అతని పై అభిమానాన్ని చాటుకున్నారు. 


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App