Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

వరల్డ్ నో స్మోకింగ్ డే సందర్బంగా అవగాహనా కార్యక్రమం

Digital Kasipet:- 
లయన్స్ క్లబ్ అఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో బుధవారం వరల్డ్ నో స్మోకింగ్ డే సందర్బంగా మండలంలోని సోమగూడెం X రోడ్డు వద్ద ఆటో డ్రైవర్లకు ధూమపానం చేయడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను తెలియజేశారు. ధూమపానం చేయడం వల్ల క్యాన్సర్ వస్తుందని, ఊపిరితిత్తులు, గుండె సంబంధించిన సమస్యలు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వేముల కృష్ణ, సెక్రెటరీ పాముల దినేష్, వైస్ ప్రెసిడెంట్ దూడం మహేష్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App