Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మార్చ్ 21న విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలు

Digital Kasipet:- 
విశ్వబ్రాహ్మణ సంఘం మండల, జిల్లా, రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు మార్చ్ 21న జరుగనున్నాయి. ఇందులో భాగంగా కాసిపేట మండలం అధ్యక్ష పదవికి గొల్లపల్లి రాజేందర్ చార్యులు ఆదివారం మంచిర్యాలలోని వేదాస్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ మనోహర్ చార్యులు సిలోజు మురళి చార్యులు, చింతోజు ప్రభాకర్ చార్యులు, సీలోజు నరసింహాచార్యులు, సీలోజు శ్రీనివాస్ చార్యులు, చెట్టనోజు శ్రీనివాసాచార్యులు, సీలోజూ నరసింహాచార్యులు, నల్గొండ కృష్ణాచార్యులు, గద్దలపల్లి రమేష్ చార్యులు, గొల్లపల్లి శ్రీనివాసాచార్యులు, గొల్లపల్లి కమలాకర్ చార్యులు, గొల్లపల్లి బ్రహ్మ చార్యులు, గద్దలపల్లి పూర్ణచందర్ చార్యులు, గొల్లపల్లి రమేష్ చార్యులు తదితరులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App