Digital Kasipet:-
తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఎన్నికలు మార్చ్ 21 ఆదివారం రోజున జరగాల్సి ఉండగా మార్చ్ 27 కి వాయిదా పడ్డాయని కాసిపేట మండల అభ్యర్థి గొల్లపల్లి రాజేందర్ చారి తెలిపారు. కాసిపేట మండలంలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ బిడ్డ ఈ ఎన్నికలలో పాల్గొని తనకు ఓటు వేయాలని ఓట్లు అభ్యర్థించారు.