Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

గోదావరి పుష్కర ఘాట్లో విషాదం

Digital Kasipet:- 
మహాశివరాత్రి సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గ్రామంలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద విషాదం చోటుచేసుకుంది. కాసిపేట మండలం సోమగూడెం గ్రామానికి చెందిన సంకే శ్రీనివాస్ (43) గోదావరి స్నానం ఆచరిస్తుండగా, మైనింగ్ వారు తీసిన ఇసుక లోయలో పడి చనిపోయాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App