Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి మైదానంలో ఆదివారం PSR కాసిపేట మండలం క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ జరిగాయి. ఫైనల్లో సోమగూడెం మరియు దేవపూర్ జట్లు తలపడగా దేవపూర్ జట్టు విజయం సాధించింది. దేవాపూర్ జట్టుకు ప్రేమ్ సాగర్ రావు గారు ట్రోఫీ ని అందజేశారు. విన్నింగ్ టీం దేవాపూర్ కు 75వేల రూపాయలు, రన్నర్ ఆఫ్ జట్టుకు 40 వేల రూపాయలు, సెమీ ఫైనల్ కి చేరిన జట్లకు 20వేల రూపాయలు ప్రైజ్ మనీ అందజేశారు.
PSR టోర్నమెంట్ ఫైనల్ లో దేవాపూర్ జట్టు విజయం
Digital shivaMarch 21, 2021